CTR: తన భార్య, బిడ్డ అదృశ్యమయ్యారని చిత్తూరు నగరం దొడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నగరానికి చెందిన కదిరివేలు ఈ నెల 13 నుంచి భార్య లోకనాయకి, కొడుకు యశ్వంత్, కుమార్తె కమలిక కనిపించడం లేదని వాపోయాడు. ఈ మేరకు ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.