రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం హంగరీ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్- రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చర్చలు జరపనున్నారు. అయితే పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం(ICC) అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయనను హంగరీలో అరెస్టు చేస్తారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది. ఈ నేపథ్యంలో పుతిన్ చర్చలకు వెళ్తారా లేదో వేచి చూడాలి.