BDK: బీసి రిజర్వేషన్ 42% సాధనకై నాయకులు తెలంగాణ రాష్ట్రం బంద్కు పిలుపునిచ్చారు. గార్ల మండలం కేంద్రంలో బీసి సంఘూల అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గోని జ్యోతిరావు పూలే విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ సోదరుల బంద్కు సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. బీసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.