AKP: జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌తో అన్ని వస్తువుల ధరలు తగ్గినట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో గురువారం కోటవురట్లలో షాపుల వద్దకు వెళ్లి వినియోగదారులకు అవగాహన కల్పించారు. తగ్గిన రేట్ల ప్రకారం వినియోగదారులకు వస్తువులను విక్రయించాలని వ్యాపారస్తులకు సూచించారు. సామాన్యలు ఆర్థికంగా లబ్ధి పొందుతారని అన్నారు.