టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభకు 7 గంటలు ఆలస్యంగా రావడంతోనే కరూర్ తొక్కిసలాట జరిగిందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. ర్యాలీకి వచ్చిన ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో టీవీకే పార్టీ విఫలమైందని విమర్శించారు. కాగా, సెప్టెంబర్ 27న టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.