NLG: జిల్లాకు కొత్తగా MPDOలు రానున్నారు. ఇటీవల గ్రూప్-1 పరీక్ష ద్వారా ఎంపికైన వారిలో జిల్లాకు 8మంది MPDO లను ప్రభుత్వం కేటాయించింది. అయితే వారిలో 3విధుల్లో చేరి తిరిగి HYDలో శిక్షణకు హాజరుకానున్నారు. మిగతావారు ఇప్పటికే ఇతర శాఖల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నందున శిక్షణ అనంతరం ఆ శాఖలో రిలీవై MPDOలుగా విధుల్లో చేరనున్నారు. వీరి రాకతో జిల్లాలో కొరత తీరనుంది.