మెగా హీరో సాయి దుర్గా తేజ్ ‘బర్త్ డే’ సందర్భంగా ఆయనకు AP డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పారు. ‘యువ హీరో, సామాజిక అవగాహన కలిగిన బాధ్యతాయుతమైన పౌరుడు సాయి దుర్గా తేజ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన హీరోగా మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్నారు.