NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో ఇవాళ ఎమ్మార్పీఎస్ నాయకులు దస్తగిరి, నాగాంజనేయ కార్యకర్తలు సమావేశం అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జి గవాయి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జి దళితుడు కావడం వల్లనే దాడి చేశారని వారు అన్నారు.