KNR: తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో తెలంగాణ పశు వైద్య, పశుసంవర్ధక శాఖ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని, పశువుల వ్యాధుల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతుల ఆర్థికాభివృద్ధి కోసం పశుసంవర్ధక రంగంలో పలు కార్యక్రమాలు చేపడుతోందని ఆయన తెలిపారు.