ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు 3 వన్టేలు ఆడనుంది. భారత కెప్టెన్ సూర్య కుమార్ సారథ్యంలో ఈ నెల 19 నుంచి టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ నెల 19న తొలి వన్డే పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. ఈ నెల 23న రెండో వన్డే అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ నెల 25 సిడ్నీలోని సిడ్నీ స్టేడియంలో మూడో వన్టే జరగుతుంది.