ADB: ప్రతి ఒక్క విద్యార్థి సీపీఆర్ పై అవగాహన కలిగి ఉండాలని తాంసి PHC వైద్యాధికారి శ్రావ్య వాణి అన్నారు. బుధవారం తాంసి మండల కేంద్రంలోని స్థానిక జడ్పీ హెచ్ ఎస్ పాటశాలలో అకస్మాత్తుగా గుండె పోటుకు గురైనప్పుడు సీపీఆర్ చేసే విధానాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.