MDK: యాదగిరిగుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలని, సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పలువురు ప్రజలు మెదక్ డిపో మేనేజర్ సురేఖకు విజ్ఞప్తి చేశారు. బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం అసిస్టెంట్ మేనేజర్ వీరబాబుతో కలిసి నిర్వహించారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉండటం వలన ఇబ్బందులు కలుగుతున్నాయని సూచించారు.