ATP: గుత్తి బీసీ కాలనీలోని అంగన్వాడీ సెంటర్లో బుధవారం అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క అమ్మాయిని తల్లిదండ్రులు స్కూల్‌కి పంపించి ఉన్నతమైన విద్యను అందించి వారిని గొప్పవాళ్లుగా తీర్చిదిద్దాలని, వారికి రక్షణ ఇవ్వాలని కోరుకుంటూ “SAVE GIRLS “అనే నినాదాలు చేశారు.