BDK: ఇల్లందు మండలం ముకుందాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2001-2002 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి రాము గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న తన తోటి స్నేహితులు వారి మిత్రుడికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 50,000 వైద్యశాలలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడు రాముకు ఇవాళ అందజేశారు.