TG: కేంద్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ వంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్య పరుస్తుంటే దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఓటు తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఓటు చోరీపై రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయట పెట్టినప్పటికీ కేంద్రం స్పందించట్లేదు’ అని విమర్శించారు.