TV రియాల్టీ షోలో తన ప్రియుడు మిళింద్ను పెళ్లి చేసుకోవడంపై వస్తోన్న విమర్శలపై అవికా గోర్ స్పందించారు. ‘ఇలా పెళ్లి చేసుకోవడం నా చిన్ననాటి కోరిక. దీనిపై విమర్శలు వస్తాయని తెలుసు. మా పెళ్లి సంప్రదాయంగా జరిగింది. నా వెడ్డింగ్ లుక్స్‌పై ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్ నా భర్తపై వచ్చిఉంటే బాధపడేదాన్ని. ఎందుకంటే ఆయన లుక్‌ను నేను డిజైన్ చేశా’ అని అన్నారు.