NTR: యంగెస్ట్ స్టేట్‌గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలో హై ఇన్వెస్ట్మెంట్ స్టేట్‌గా నిలుస్తుందనడం గర్వకారణమని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)పేర్కొన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రపంచంలో అమెరికా తర్వాత 2వ అతిపెద్ద, దేశంలోనే తొలి ఏఐ హబ్‌గా గూగుల్ క్లౌడ్ సంస్థ మన విశాఖలో ఏర్పడబోతోందని తెలిపారు.