SRPT: కోదాడ పట్టణంలో జరిగే ‘సంగతన్ సృజన్ అభియాన్’ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పరిశీలించారు. అధికారులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కార్యక్రమ స్థలాన్ని తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ప్రజల సమస్యలపై అవగాహన పెంచేందుకు నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం ద్వారా పార్టీ బలోపేతమే కాకుండా ప్రజలకు దగ్గర కావడమే లక్ష్యమని తెలిపారు.