NZB: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ సీపీఆర్‌పై అవగాహన ఉండాలని వైద్యుడు అరవింద్ బుధవారం పేర్కొన్నారు. సీపీఆర్‌పై అవగాహన వారోత్సవాల్లో భాగంగా మాక్లూర్ కేజీబీవీలో ఆర్బీఎస్కే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. వైద్యుడు అరవింద్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు సంభవిస్తోందన్నారు.