KRNL: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియపై వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఆళ్లగడ్డను స్కాం గడ్డగా మార్చేశారు. ఉద్యోగాల పేరుతో మహేశ్వర్ రెడ్డి ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసి వంద కోట్లకు పైగా దోచుకున్నాడు. అతడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అతను అఖిల ప్రియతో తిరిగేది టీడీపీ కార్యకర్త కాదా..?” అని ఆయన ప్రశ్నించారు.