HYD: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల కారణంగా కొన్ని రైళ్ల టెర్మినళ్లు మారాయి. దీంతో ప్రయాణికులు స్టేషన్లను చేరుకోవడానికి రెండు, మూడు బస్సులు మారాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను నివారించేందుకు, మూడు స్టేషన్లను కలుపుతూ గమ్యం చేరుకునేలా నైటల్టింగ్ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.