MDCL: మేడ్చల్ మల్కాజ్గిరి రైల్వే పరిధిలో దాదాపుగా 450 కిలోల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను RPF పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాక బియ్యాన్ని సీజ్ చేసిన అధికారులు, 26 బ్యాగులు ఉన్నట్లుగా గుర్తించారు. పౌరసరఫరాల రేషన్ బియ్యాన్ని అక్రమ బాట పట్టిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.