W.G: మొగల్తూరు వివేక స్కూల్ నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మెంటలహెల్త్, అండ్ వెల్ బీయింగ్ అవగాహన నిర్మించారు. PHC భాస్కరరావు విద్యార్థులను ఉద్దేశించి మానసిక రుగ్మత కలిగిన పిల్లలను అవహేళన చేయకూడదని, అమ్మాయిలు అంటే సమాజంలో చిన్నచూపు చూడకూడదని అన్నారు. రమణమ్మ, బి.శ్రీనివాసు, గీతా రాంబాబు, సచివాలయం సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.