GDWL: జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన 34 మద్యం దుకాణాలకు దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా 233 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. గద్వాల్ నియోజకవర్గం నుంచి 136 మంది దరఖాస్తుకు చేసుకోగా.. అలంపూర్ నియోజకవర్గం నుంచి 97 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.