VZM: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యన్నపేటకు చెందిన ఇద్దరు యువతులు ఇంటి నుంచి అదృశ్యం అయినట్లు పొన్నాడ పైడిరాజు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఎ. ఆర్.దామోదర్ ఆదేశాలతో ఐదు బృందాలుగా ఏర్పడి 48 గంటల్లో వారిని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ చెప్పారు. కేసును క్రియాశీలకంగా వ్యవహరించిన సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు.