GNTR: మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో విజ్ఞాన భారతి ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు డిసెంబర్ 26-29 వరకు తిరుపతిలో నిర్వహించనున్న భారతీయ విగ్యాన్ సమ్మేళనానికి ఆయనను ఆహ్వానించారు. ప్రవీణ్ రామదాసు, కొంపెళ్ళ శాస్త్రి ఆహ్వాన పత్రికను Dy. CMకు అందాజేశారు.