TG: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఆరోపణలపై ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి స్పందించారు. అసలు సుస్మిత ఎవరు.. ఇది తనకు సంబంధం లేని విషయమని అన్నారు. ముందు కంప్లెంట్ ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులో తన పేరు ఉంటే విచారణ జరిపించాలన్నారు. తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.