MDK: మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి టీకాలు కార్యక్రమాన్ని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా బృందాలు ఏర్పాటు చేసి పశువులకు టీకాలు వేస్తున్నట్టు వివరించారు. తూప్రాన్ పశువైద్యాధికారి డాక్టర్ లక్ష్మి, లైవ్ స్టాక్ అసిస్టెంట్ రాజు రెడ్డి పాల్గొన్నారు.