NLR: గుండాలమ్మ పాళెం వ్యవసాయ సొసైటీ రూ. 11 కోట్ల టర్నోవర్తో లాభాల బాటలో ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. గురువారం కొడవలూరు మండలం గుండాలమ్మ పాళెం గ్రామంలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ సొసైటీ ఎంపీఎఫ్సీ గౌడౌన్ను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు.