BHPL: జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని BC కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల BC నాయకులు కలిసి ఇవాళ జిల్లా BC JAC నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన JAC జిల్లా కమిటీ ఛైర్మన్గా పైడిపల్లి రమేష్, వర్కింగ్ ఛైర్మన్గా రాజన్న, కన్వీనర్లుగా భాస్కరాచారి, బుచ్చన్న, కోకన్వీనర్గా గట్టయ్య, మహిళా కమిటీ ఛైర్మన్గా రజిత, వర్కింగ్ ఛైర్మన్గా పద్మ ఎన్నికయ్యారు.