NZB: దీపావళి సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న టపాసుల దుకాణాల యజమానులు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని సీఐ వెంకటనారాయణ సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, లైసెన్సులు వచ్చిన తర్వాతే అమ్మకాలు మొదలుపెట్టాలని అన్నారు.