SKLM: రైతులు ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి అని నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. గురువారం పోలాకి మండలం కుసుమపోలవలస గ్రామానికి చెందిన రైతులకు సబ్సిడీపై డ్రోన్ యంత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. డ్రోన్ల ఉపయోగం ద్వారా పురుగు మందుల, ఎరువుల పిచ్చకారి విధానాన్ని సమర్థవంతంగా చేయవచ్చాని అన్నారు.