GDWL: జిల్లాకు కొంత దూరంలోని కొలువైన జమ్మిచేడు జమ్మలమ్మ అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. అమ్మవారికి కృష్ణా నది జలాలతో ఆకు పూజ హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామన్నారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు.