MDK: చిలిపి చేడ్ మండలం చిట్కుల్ గ్రామంలోని శ్రీ చాముండేశ్వరి మాత దేవాలయం మంజీరా నదిలో గల్లంతైన యువకుడి కోసం ఎస్డిఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అందొల్ మండలనికి చెందిన రొలపాటి పెద్ద గోల్లొజగన్ అనే యువకుడు నదిలో దూకి గల్లంతయ్యారు. బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు శుక్రవారం ఉదయం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.