ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీపై వచ్చిన జస్టిస్ దోనాడి రమేష్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ ఆయనతో ఉదయం 10:15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సుప్రీం కొలీజియం ప్రతిపాదనల మేరకు ఆయన అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై AP హైకోర్టుకు వచ్చారు.