CTR: పుంగనూరులో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలని అ శాఖ EE శ్రీనివాసమూర్తి బుధవారం సూచించారు. వానలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖకు సంబంధించిన సిబ్బంది మొత్తం అలర్జ్గా ఉన్నామని తెలిపారు. సమస్య ఎదురైనట్లు సమాచారం వచ్చిన వెంటనే మా సిబ్బందితో కలిసి పరిష్కరిస్తామని చెప్పారు. కరెంటు పట్ల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.