ప్రకాశం: జన విజ్ఞాన వేదిక, రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 18న జిల్లాలోని అన్నిఉన్నత పాఠశాలల్లో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించనున్నట్లు వేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటరావు, శ్రీనివాసరెడ్డి తెలిపారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సైన్స్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఎంపికైన వారిని మండల, పట్టణ స్థాయి పోటీలకు ఎంపికచెస్తామన్నారు.