HYD: భారతదేశంలోని అత్యంత ధనిక జిల్లాగా రంగరెడ్డి జిల్లా నిలిచింది. 2025 పర్ క్యాపిటా GDP రూ.11.46 లక్షలుగా నమోదయింది. IT కారిడార్, ఫార్మసిటికల్ ఇండస్ట్రీ మన రంగారెడ్డి జిల్లాలో ఉండటం ప్లస్ పాయింట్. ఈ జిల్లాలో నివసిస్తున్న వారి తలసరి ఆదాయం సైతం భారీగా ఉన్నట్లుగా తెలిపింది.