NLG: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సమేతంగా, నాగార్జునసాగర్‌లో రేపు పర్యటించనున్నారు. నాగార్జునసాగర్‌కు వచ్చి అక్కడ బుధవనం, జలాశయాన్ని సందర్శించి, అనంతరం లాడ్జి ద్వారా నాగార్జున కొండకు వెళ్లనున్నారు. గవర్నర్ పర్యటన దృశ్య అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, నల్గొండ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ గురువారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు.