ASR: పంచాయితీలు స్వంత ఆదాయ వనరులు సృష్టించుకుంటే, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు అన్నారు. ఇవాళ ఎంపీడీవో కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవో బాబూరావుతో కలిసి సర్పంచ్లు, కార్యదర్శులకు మొదటి రోజు శిక్షణ నిర్వహించారు. పంచాయతీలకు చెందిన ఆస్తులు గుర్తించాలన్నారు. పంచాయతీ వనరులను ఆర్ధిక వనరులుగా మలుచుకోవాలన్నారు.