CTR: విజయపురం మండలం కోసలనగరం ఇండస్ట్రియల్ పార్క్లో పరిశ్రమల స్థాపనపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంబత్తూరు ఇండస్ట్రియల్ మానుఫాక్చరింగ్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం పరిశ్రమల నిర్మాణంపై వారితో మాట్లాడారు.