అన్నమయ్య: అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని రామాపురం మండలం ఏపీ మోడల్ స్కూల్ కేజీబీవీ స్కూల్ కొండవాండ్లపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలకి పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యాసరచన పోటీలు ఇన్, అవుట్ గేమ్ నిర్వహించి పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొటక్షన్ ఆఫీసర్ వెంకట రవికుమార్, ICDS సూపర్ వైజర్ అరుణకుమారి, పాల్గొన్నారు.