SRCL: బీసీ రిజర్వేషన్లపై BJP నాటకమాడుతుందని CPM జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.. రాష్ట్రంలో BJP బీసీ బిల్లుకు మద్దతు ఇస్తూ, కేంద్రంలో అడ్డుకుంటుందని మండిపడ్డారు. అన్ని బీసీ సంఘాలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తేనే CPM మద్దతుగా పాల్గొంటుందన్నారు.