SRD: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-19 కరాటే పోటీలు శుక్రవారం సంగారెడ్డిలో నిర్వహించారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి గణపతి పోటీలను ప్రారంభించారు. గుమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని కార్యదర్శి తెలిపారు.