MNCL: ఏట మధుకర్ మృతికి కారణమైన నిందితులను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏమాజీ ప్రశ్నించారు. శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. మధుకర్ మృతికి కారకులైన వారిని శిక్షించాలని చెబుతూనే MLA వినోద్ తన ఫామ్ హౌస్ లో వారిని దాచి కాపాడుతున్నారని ఆరోపించారు. ద్వంద నీతిని అనుసరిస్తున్న MLA క్షమాపణ చెప్పాలన్నారు.