VKB: పరిగి పోలీస్ స్టేషన్ పరిధి కోర్టు చౌరస్తాలో శుక్రవారం పరిగి SI-2 నాగేందర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ఆయన పలు సూచనలు చేశారు. పెండింగ్ చలాన్ ఉన్న వాహనదారులు ప్రతి ఒక్కరూ e challan ద్వారా తమ చలాన్ని కట్టుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్క వాహనానికి నంబర్ ప్లేట్ అమర్చుకోవాలని సూచించారు.