MNCL: CM రేవంత్ రెడ్డిపై, BRS సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అవమానకరమైన రీతిలో పోస్టర్ పెట్టిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, BRS నాయకులపై కేసు నమోదు చేయాలని కన్నెపల్లి మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.