VZM: దీపావళి పురస్కరించుకుని ఆకతాయిలు చేసే అల్లర్లపై కఠిన చర్యలు తప్పవని గజపతినగరం సీఐ జిఏవి రమణ హెచ్చరించారు. శుక్రవారం సీఐ మాట్లాడుతూ.. దీపావళి రోజున ఆకతాయిలు పోటీలు పడి తారాజువ్వలు విసిరితే చర్యలు తప్పమన్నారు. లైసెన్స్ గల వ్యాపారులు దీపావళి రోజున సాయంత్రం ఐదు గంటలకు షాపులు మూసివేయాలన్నారు.