KMM: మధిర నుండి ఖమ్మం మార్కెట్కు పండించిన పత్తి పంటను తీసుకెళ్లాలంటే ఇబ్బందిగా మారుతుందని గురువారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మధిర మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఆధ్వర్యంలో సీసీఐ ఏర్పాటు చేయాలని ప్రాంత రైతులు కోరుతున్నారు. ఇప్పటికే అకాల వర్షంతో పంట తడిచి నష్టం వాటిల్లిందని వాపోయారు.