GDWL: గద్వాల పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో గల టీ స్టాల్‌కు మాత్రం బంద్ వర్తించలేదా అని పట్టణ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. శనివారం బీసీ బంద్ నిర్వహిస్తున్న నాయకులే ఆ టీ స్టాల్ వద్ద వచ్చి టీ తాగుతుంటే, బంద్ ఎక్కడ ఉంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అత్యవసరం (మెడికల్) మినహా మరేది బంద్‌లో ఉండకూడదని చెప్పినా, టీ స్టాల్ తెరిచి ఉంచారు.